
అందరికీ నమస్కారం 🙏
ఈ ఫిబ్రవరి 22, ఆదివారం, ఉషోదయ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో Netaji Charitable Trust చైర్మన్ డేగల సతీష్ బాబు గారు & టీమ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ & బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడుతుంది.
🕙 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత వైద్య పరీక్షలు మరియు నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయి.
ఈ క్యాంపులో క్రింది వైద్య విభాగాల పరీక్షలు నిర్వహించబడును:
🩸 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు రక్తదానం చేసి అవసరమైన వారికి ప్రాణదానం చేయగలరు.
రక్తదానం మహాదానం… మీ ఒక యూనిట్ రక్తం ఎవరికో కొత్త జీవితం ఇస్తుంది.
ఈ మెగా క్యాంప్ Chiranjeevi Blood Bank, KIMS-Sunshine Hospitals, Kamineni Hospitals, మరియు CARE Wellness Center వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది.
కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ ఆరోగ్య సేవా కార్యక్రమాన్ని వినియోగించుకోగలరు.
ధన్యవాదాలు 🙏
ఇట్లు,
మీ
డేగల సతీష్ బాబు
Greetings to all 🙏
On Sunday, February 22, a Mega Health & Blood Donation Camp is being organized at Ushodaya Colony Community Hall under the leadership of Netaji Charitable Trust Chairman Mr. Degala Satish Babu & Team.
🕙 Free medical check-ups and specialist consultations will be available from 10:00 AM to 5:00 PM.
The camp will cover the following health services:
🩸 Individuals aged between 18 and 65 years can donate blood and help save the lives of those in need.
Blood donation is a great donation… Your one unit of blood can give someone a new life.
This Mega Camp is being conducted with the support of Chiranjeevi Blood Bank, KIMS-Sunshine Hospitals, Kamineni Hospitals, and CARE Wellness Center.
You are requested to attend along with your family and make use of this health service initiative.
Thank you 🙏
Yours,
Mr. Degala Satish Babu